Cryptocurrency

Crisis of Crypto Currency Global Wide | But, India Safe From it | Aware of Govt & RBI |



ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్‌ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణా సంస్థల ముందుచూపే అందుకు కారణం..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

15 Comments

  1. చాలా మంది ఒక లాజిక్ అర్థం చేసుకోవడం లేదు అది ఏమిటంటే క్రిప్టోకరేన్సీ లో పెట్టుబడులు పెట్టాలి అంటే మన దగ్గర ఉన్న కరేన్సీ ఇవ్వాలి కదా అంటే మన డబ్బు కి విలువ వాడి దగ్గర ఉన్నట్లే కదా మరి క్రిప్టో కరేన్నీకి విలువ ఎవరి దగ్గర ఉంది

  2. రే బ్యాంకులు కూడా మోసం చేసిండ్రు అట్లా అని రూపాయి బంద్ చేయాలి అని అంటరా, రే ప్రతి దాంట్ల మంచి చెడు వుంటాయి. బిట్‌కాయిన్ మోసం చేసిందా లేక ఎఫ్‌టిఎక్స్ (FTX) ఎక్స్ఛేంజ్ మోసం చేసిందా.. బిట్‌కాయిన్ సేఫ్ కరెక్ట్ న్యూస్ చెప్పు.

  3. ఈ ఛానెల్ వాళ్లకి అన్ని negitive చెపించడం తప్ప వేరే పని లేదు but negitive ఉందంటే కనీసం పాజిటివ్ కొంచెం ఉంటది కదా. అది చెప్పారు వీళ్ళు

  4. ఇప్పుడు మేము చెప్పేది మీకు ఇప్పుడప్పుడే అర్థం కాకపోవచ్చు కానీ మేము చెప్పేది నిజం గుర్తుపెట్టుకోండి ఒకటికి పది సార్లు మేము చెప్పలేము అంత ముందు లాగా ముందు వరుసలో అమెరికా చైనా జపాన్ తదితర కొన్ని దేశాలు మన భారతదేశం ఆర్థిక సంస్థల మీద కన్నువేశాయి బాగా అబ్జర్వేషన్ చేస్తున్నారు మన భారత దేశ ఆర్థిక వ్యవస్థ సంస్థలు అన్ని బయటికి విడుదల చేయకుండా కొన్ని మాత్రమే కొంతమందికి తెలిసేలాగా మామూలుగా సాధారణంగా విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము మన భారతదేశ ఆర్థిక సంస్థల మీద జల్లెడ పడుతున్నారు కొంతమంది కొన్ని దేశాలు మొదలుకున్నవి. ( టర్కీలో జరిగిన ఉగ్రవాద సంస్థలు కొన్ని అక్కడ ప్రజలను టార్గెట్ చేశారు తెలుస్తుంది ఇక్కడ ప్రజలు ఆరుగురు ఏడుగురు మళ్ళీ 85 మందికి గాయాలైనయి తీవ్రంగా ముందు మనం భారతదేశాన్ని టార్గెట్ చేసి ఇక్కడ కుదరకపోతే ఇతర దేశాలలో టార్గెట్ చేసి మరణం హోమం సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు అందుకే ఒకటికి పది సార్లు మేము చెప్పేది మన వాళ్ళని హెచ్చరించేది.)🇮🇳👮‍♂️👾🐒🐕‍🦺gost. ( చైనా వాళ్లు హిమాలయ పర్వతాల్లో ఉన్న అరుదైన మొక్కలను ఆయుర్వేద మొక్కలు ఏ ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు చైనాలో ఎక్కువగా కరోనా బాగా వృద్ధి చెందుతుంది మరియు కరోనా కి మించిన జీవన ఆయుధాలు తయారు చేస్తున్నారు అందుకే హిమాలయ పర్వతాల్లో ఉన్న అరుదైన మొక్కలు ఆయుర్వేద మొక్కలను పరీక్షిస్తున్నారు ఒకవేళ వస్తే గనకైతే అవి ఎలా ఉపయోగపడతాయని చాలా త్వరగా పరిశోధిస్తున్నారు)🇮🇳🐒

  5. But rupee and Other centralized currency fallow fraction reserve system of banking where people loose thier money to government every time government prints or increases money supply and then government give it to thier friends in business

  6. Na friend okadu 2 lacs cryptocurrrency pettadu..loss lo unnadu.. Almost 180000 loss ayyadu.. Inko friend 7 lacs pettadu personal loan theesukoni mari crypto lo invest chesaadu. 6 lack loss…

Write A Comment

Share via