Oil, gas and mining

HongKong Cargo Ship Stuck in Suez Canal in Egypt | Reports Canal Management Agency



ఈజిప్టులోని సూయజ్ కాలువలో హాంకాంగ్‌కు చెందిన భారీ సరకు రవాణా నౌక నిలిచిపోయింది. దీంతో నాలుగు ఓడలు ముందుకు వెళ్లలేక నిలిచిపోయాయి. ఈ విషయాన్ని సూయజ్ కాలువను నిర్వహించే లేత్ ఏజెన్సీ వెల్లడించింది. మూడున్నర గంటల పాటు శ్రమించి ఇతర బోట్ల సహాయంతో నౌకను మళ్లించినట్లు పేర్కొంది. ఈజిప్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సూయజ్ కెనాల్ అథారిటీ మాత్రం నౌక ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో నిలిచిపోయిందని తెలిపింది. మూడు టగ్ బోట్ల సాయంతో నౌకను పక్కకు మళ్లించినట్లు వెల్లడించింది. కాగా 2021లో ఇదే సూయజ్ కాలువలో ఎవర్ గ్రీన్ సంస్థకు చెందిన నౌక ఇరుక్కుపోవడంతో కొన్ని రోజులు పాటు రాకపోకలు నిలిచిపోయాయి…
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Write A Comment

Share via